బల్లముందుకూర్చొని
ప్రవాహమవ్వాలని
ప్రవాహమవ్వాలని
నదులను తలపోస్తూ
కాల్వల్లోకి, సెలయేర్లలోకి
ఎదురీదాలని
కాల్వల్లోకి, సెలయేర్లలోకి
ఎదురీదాలని
ఏ వాహనాలెదురవ్వని ఆ గోదారిగట్టుపై
తాటిముంజలబండి
తాటిముంజలబండి
ప్రయాణించినట్టు
వేర్వేరు తీరాలకు ప్రయాణిస్తుంటాను
వేర్వేరు తీరాలకు ప్రయాణిస్తుంటాను
లోలోన ప్రవాహాన్ని అదిమిపట్టి
ఎన్నాళ్ళు అలా అలా పైపైనే ప్రవహిస్తావు.
ప్రవహించడం ఎలాగో తెలిసాక
నదిగామారడాన్కి
ఎన్నాళ్ళు అలా అలా పైపైనే ప్రవహిస్తావు.
ప్రవహించడం ఎలాగో తెలిసాక
నదిగామారడాన్కి
లోయలు కొండలు అడ్డంకి కాదుకదా!
ప్రవాహాల మెలికలు తెలిసీ
ప్రవహించడం, ఎదురీదడం సరికొత్తగా మొదలెడతాను..
ప్రవాహాల మెలికలు తెలిసీ
ప్రవహించడం, ఎదురీదడం సరికొత్తగా మొదలెడతాను..
* * *
తెల్లవారు జామున బల్లముందుకూర్చొని ప్రవాహమవ్వాలని
నదులను తలపోస్తూ కాల్వల్లోకి,సెలయేర్లలోకి ఎదురీదాలని
ఏ వాహనాలెదురవ్వని ఆ గోదారిగట్టుపై తాటిముంజలబండి
ప్రయాణించినట్టు వేర్వేరు తీరాలకు ప్రయాణిస్తుంటాను
లోలోన ప్రవాహాన్ని అదిమిపట్టి ఎన్నాళ్ళు అలా అలా పైపైనే
ప్రవహిస్తావు. ప్రవహించడం ఎలాగో తెలిసాక నదిగామారడాన్కి
లోయలు కొండలు అడ్డంకి కాదుకదా! ప్రవాహాల మెలికలు
తెలిసీ ప్రవహించడం, ఎదురీదడం సరికొత్తగా మొదలెడతాను..
1 comment:
Mee Padha " Pravaaham " baagundhandee... :)
Post a Comment